పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
వన్నేం రెడ్డి వారి పెళ్ళిసందడి
వరుడు
(శ్రీమతి వన్నేం రెడ్డి వరలక్ష్మి మరియు శ్రీ వన్నేం రెడ్డి నాగేశ్వరరావు గార్ల కుమారుడు)


చి|| విజయ్ కుమార్
B-tech
వధువు
(శ్రీమతి సుజాత - శ్రీ శ్రీధర్ గార్ల జ్యేష్ఠ పుత్రిక)


గండికోట తనూజ
B-tech
పెళ్ళికొడుకును చేయడం
మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం తెలతెలవారుతుండగానే మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం జరుగుతుంది.


సమయం:
5:04 ని '' లకు
తేదీ :
09-04-2026
వివాహా సుముహూర్తం


తేదీ: 15 ఏప్రిల్ 2026, సోమవారం
సమయం: రాత్రి 10 గంటల 30 నిమిషాలకు
శ్రీ క్రోధి నామ సంవత్సర, ఫాల్గుణ మాస, శుక్ల పక్ష, దశమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రయుక్త, వృషభ లగ్న పుష్కరాంశ మందు. పెద్దల ఆశీర్వాదములతో, చిరంజీవి విజయ్ కుమార్ మరియు చిరంజీవి సౌభాగ్యవతి గండికోట తనూజల పరిణయ వేడుకను ఈ క్రింది విధముగా నిశ్చయించినాము.
కళ్యాణ వేదిక


శ్రీ వేంకటేశ్వర సామాజిక భవనం, ఆర్.టి.సి కాలనీ రోడ్, విజయవాడ.
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము:
మా చిరంజీవి వివాహ మహోత్సవ సందర్భంగా మరియు నూతన వధూవరుల ఉజ్వల భవిష్యత్తు కోసం, మా గృహమునందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించాలని నిశ్చయించినాము.
తేదీ: 17 ఏప్రిల్ 2026, బుధవారం (చైత్ర మాస ఏకాదశి పుణ్యకాలమున)
సమయం: ఉదయం 8 గంటల నుండి
Housing Board Colony, Machilipatnam, Andhra Pradesh 521002


విందు:
స్వామివారి వ్రతము అనంతరం, ఆ రోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి మా స్వగృహమునందు ప్రత్యేక విందు ఏర్పాటు చేయబడినది.
స్వయగృహం


హోసింగ్ బోర్డు కాలనీ, మాచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్.
మా ఆహ్వానాన్ని మన్నించి, నూతన వధూవరులను మీ అమూల్యమైన ఆశీస్సులతో దీవించి, మమ్మల్ని ఆనందింపజేయగలరని ప్రార్థిస్తున్నాము. మీ రాక మాకు అత్యంత సంతోషదాయకం.మీ రాకను కోరుతూ,
ఆహ్వానించేవారు:
శ్రీమతి & శ్రీ వన్నేం రెడ్డి నాగేశ్వరరావు
సమస్త "వన్నేం రెడ్డి" కుటుంబ సభ్యులు, (మరియు ఇతర బంధుమిత్రులు)
ఫోన్: 9XXXX XXXXX / 9XXXX XXXXX
స్నేహపూర్వక ఆహ్వానం:
చి|| విజయ్ కుమార్ స్నేహితుల బృందం.
పెళ్లి ఆహ్వానము
మా చిరంజీవి వివాహ మహోత్సవ సందర్భంగా మరియు నూతన వధూవరుల ఉజ్వల భవిష్యత్తు కోసం,మీ ఆశీస్సులు కొండంత అండను ఇస్తాయి.


ధన్యవాదములు
Monthly Plan-2999/-
For More Sales and Services : 9966143365
© 2026. All rights reserved.






