పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

గండికోట వారి పెళ్ళిసందడి

16వ వార్షికోత్సవ

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానము

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం,
ఆజాను బాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ॥

సాంస్కృతిక కార్యక్రమములు

శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు

శుభలేఖ

శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు

జానక్యా: కమలామలాంజలిపుటే యా: పద్మ రాగాయితాః న్యస్తారాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః । ప్రస్తాశ్యామల కాయకాంతి కలితా: యాయింద్ర నీలాయితా: ముక్తాస్తాశ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా: ॥

స్వస్తిశ్రీ వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సం|| చైత్ర శుక్ల నవమి శుక్రవారం అనగా ది. 27-03-2026 మధ్యాహ్నం గం|| 12:06 ని॥లకు

పునర్వసు నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశము నందు

అయోధ్యా నగరాధీశులు శ్రీ దశరథ మహారాజు గారి జ్యేష్ఠ పుత్రుడు

చి || శ్రీరామచంద్రమూర్తి కి

మిథిలా నగరాధీశులు శ్రీ జనక మహారాజు గారి పుత్రిక

చి||||సౌ|| సీతాదేవి ని

యిచ్చి మాచవరం డౌన్, చెరుకూరి రామబ్రహ్మం గారి వీధిలో లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవము జరిపించుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు.

గాన ఏతత్ శుభముహూర్తమునకు తామెల్లరూ విచ్చేసి లోకకళ్యాణ కారకులైన శ్రీ సీతారాముల పుణ్య దంపతుల యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.

ది. 27-03-2026 శుక్రవారం ఉదయం 9 గం॥లకు శ్రీ సీతారామ, లక్ష్మణ మరియు ఆంజనేయ స్వామి వార్ల విగ్రహములను కళ్యాణ మండపమునకు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చుట.

మరియు ఉదయం 10గం॥ల నుండి
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము ప్రారంభమగును.

 28-03-2026 స్థిరవారం

రాత్రి 7 గం॥లకు: కూచిపూడి నృత్యరవళి.
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అకాడమీ "నాట్యకళా కౌముది"
శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్, విజయవాడ వారిచే

 29-03-2026 ఆదివారం

రాత్రి 7 గం॥లకు:
వీణావాదం మరియు భక్తి రంజని నాదెళ్ళ ఉమాదేవి గారి
ఆధ్వర్యంలో సంకీర్తనా సేవా బృందం.
25 మంది, విజయవాడ వారిచే.

 30-03-2026 సోమవారం

రాత్రి 7 గం॥లకు:
భక్తి పాటలు మరియు అలనాటి మధుర గీతాలు
మాధురి ఆర్కెస్ట్రా, ప్రసాద్ గారి బృందం, విజయవాడ వారిచే

 31-03-2026 మంగళవారం

రాత్రి 7 గం॥లకు:
హనుమాన్ చాలీసా మరియు సాయిబాబా భజన:
సాయి మణికంఠ భజన సమాజం.
బాదం నాగేశ్వరరావు, విజయవాడ వారి బృందంచే

 01-04-2026 బుధవారం

రాత్రి 7 గం॥లకు:
శ్రీనివాస కళ్యాణం (వినూత్న రీతిలో)
లక్ష్మీనివాస మ్యూజికల్ అకాడమి,

కె. శ్రీనివాస్, మచినీపట్నం వారిచే.

 02-04-2026 గురువారం

రాత్రి 7 గం॥లకు: మ్యూజికల్ నైట్
సత్య ఆర్కెస్ట్రా, విజయవాడ వారిచే.

 03-04-2026 శుక్రవారం

ఉదయం 9 గం॥లకు:
కుంకుమ పూజ
(సంప్రదాయ వస్త్రధారణ ధరించి రావలెను.).

 04-04-2026 స్థిరవారం

సాయంత్రం 4 గం॥లకు
స్వామి వారి ఊరేగింపు

రాత్రి 10 గం॥లకు : పవళింపు సేవ

అన్న సంతర్పణ

06-04-2026 సోమవారం ఉదయం 11:00 గం॥లకు

విన్నపము

ది. 27-03-2026 2 04-04-2026 ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం పూజ చేయించుకునే దంపతులు, ప్రసాదములు ఇవ్వదలచినవారు ఉత్సవ కమిటి వారిని సంప్రదించగలరు

ది. 19-03-2026 గురువారం ఉ. 10 గం॥లకు పందిరిలో కళ్యాణం చేయు భక్తులు పాటలో పాల్గొనగలరు.

కళ్యాణ మహోత్సవపందిరి.

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటి

అధ్యక్షులు : శ్రీ చెరుకూరి కృష్ణ కుమార్ (నాని) గారు
సెక్రటరీ : శ్రీ కొనకళ్ళ సత్యకృష్ణ ప్రసాద్ గారు
ట్రెజరర్ : శ్రీ నాగుమోతు వెంకటేశ్వరరావు (NVR) గారు

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్:

శ్రీ వల్లభనేని సతీష్ గారు
శ్రీ కంచర్ల వెంకట రాంబాబు (రాము) గారు
శ్రీ తుమ్మల శివన్నారాయణ గారు
శ్రీ కాజా సుధాకర్ (మదన్) గారు
శ్రీ చనుమోలు శ్రీనివాసరావు గారు
శ్రీ కొయ విజయ్ గారు

ఉపాధ్యక్షులు:

శ్రీ అనుమోలు పూర్ణచంద్రరావు గారు
శ్రీ వెల్లంకి సుధాకర్ గారు
శ్రీ చిగురుపాటి రమేష్ గారు
శ్రీ యలమంచిలి రాజేష్ గారు
శ్రీ చలసాని వెంకటేశ్వరరావు గారు
శ్రీ పోలిశెట్టి సీతారామయ్య గారు

శ్రీ మల్లెల వాసు గారు
శ్రీ కారంపూడి సత్యనారాయణ గారు
శ్రీ లంక జానయ్య గారు
శ్రీ తాడిబోయిన వేంకటేశ్వరరావు గారు
శ్రీ త్రిపురనేని కృష్ణ మోహన్ గారు
శ్రీ గుళ్ళపల్లి వెంకట్రావు గారు
శ్రీ పొన్నం రవికుమార్ గారు
శ్రీ అన్నే శంకర రావు గారు
శ్రీ గొళ్ళపెల్లి త్రినాథరావు గారు

జాయింట్ సెక్రటరీలు:

శ్రీ చలసాని అనిల్ గారు
శ్రీ సుగశాని కృష్ణప్రసాద్ గారు
శ్రీ చిన్ని గాంధీ గారు
శ్రీ బొప్పన శివరామకృష్ణ గారు
శ్రీ లంక శ్రీనివాస్ గారు
శ్రీ యేవూరి శ్రీనివాసరావు గారు
శ్రీ కావూరి సదాశివరావు గారు
శ్రీ త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు (మేయర్)
శ్రీ చలసాని వాసు గారు

డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ కోసం సంప్రదించండి .