పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
॥ ధ్యాన శ్లోకములు ॥
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం |
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ ||
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం |
రామం నిశాచర వినాశకరం నమామి ||
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||


శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానము
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానము
కార్యక్రమ వివరములు:
27-03-2026 (శుక్రవారం)మధ్యాహ్నం 12:00 గం॥లకుశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము
29-03-2026 (ఆదివారం)
సాయంత్రం 6:00 గం॥లకుస్వామివారి ఊరేగింపు,
రాత్రి 9:00 గం॥లకుపవళింపు సేవ.
31-03-2026 (మంగళవారం)మధ్యాహ్నం 12:00 గం॥ నుండిఅన్నప్రసాద వితరణ (సమారాధన).

ముఖ్య గమనిక: కావున యావన్మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమములలో పాల్గొని, తీర్థ ప్రసాదములు స్వీకరించి, ఆ సీతారాముల కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ప్రార్థన.
ఇట్లు, నిర్వహణ కమిటీ మరియు అర్చక స్వాములు

శ్రీ కోదండ రామాలయం మరియు శ్రీ కాశీ విశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానములు,
పడవల రేవు, గుణదల, విజయవాడ.
President:
శ్రీ బొండాడ సాంబశివరావు - 9160737349
శ్రీ గోపిశెట్టి సత్యప్రసాద్ - 6281051809
శ్రీ నాయుడు మధుసూదనరావు - 9963674640
Treasury:
Secretary:
(శివాజీ)


For More Sales and Services : 9966143365
© 2026. All rights reserved.


